సంబరంగా స్వామి వివేకానంద జయంతి
సంబరంగా స్వామి వివేకానంద జయంతి – కేవీసీఎస్‌లో ఉత్సహాంగా నింపిన ఉత్సవాలు – వివేకుని వేషాధారణలో మైమరించిన విద్యార్థులు – ప్రదర్శనలు, ప్రసంగాలతో ఆకట్టుకున్న స్టూడెంట్స్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు సంబరంగా జరుపుకున్నారు. సోమవారం స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ ల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి సందర్భంగా స్కూల్ … Continue reading సంబరంగా స్వామి వివేకానంద జయంతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed