పట్టణ వాసులారా.. జాగ్రత్త..! – దొంగతనాలపై ప్రజలకు పోలీసుల అప్రమత్తత – ఆటోలో ప్రచారం చేస్తూ అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : పండగ సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తాండూరు పట్టణ పోలీసులు సూచిస్తున్నారు. సోమవారం తాండూరు పట్టణ పరిధిలో ఆటోలో మైక్ అనౌన్స్ మెంట్ నిర్వహించారు. వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. పండగకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రజలు ఎలాంటి చోరీలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు … Continue reading పట్టణ వాసులారా.. జాగ్రత్త..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed