పోలింగ్ కేంద్రాలపై ఫోకస్..!

పోలింగ్ కేంద్రాలపై ఫోకస్..! – ఇబ్బందులు, మౌళిక సదుపాయాలపై ఆరా – పరిశీలించిన కమీషనర్ బి.యాదగిరి – పట్టణంలో పోలింగ్ కేంద్రాలు ఎన్ని అంటే…? తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు పట్టణంలో పోలింగ్ కేంద్రాలపై అధికారులు దృష్టిసారించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని పోలింగ్ కేంద్రాల స్థితిగతులను పర్యవేక్షించారు. తాండూరు పట్టణంలోని 36వార్డులకు సంబంధించి 117 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలను మంగళవారం మున్సిపల్ కమీషనర్ … Continue reading పోలింగ్ కేంద్రాలపై ఫోకస్..!