గొట్టిగ వెంకటమ్మకు ఘన నివాళులు

గొట్టిగ వెంకటమ్మకు ఘన నివాళులు – సమాధికి పూలమాల వేసిన నర్సింహారెడ్డి(బాబు) – కోటబాస్పల్లిలో వర్థంతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తాండూరు సీటీకేబుల్ ఎండీ, స్వర్గీయ మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి చారిట్రబుల్ ట్రస్ట్ చైర్మన్ గొట్టిగ నర్సింహారెడ్డి(బాబు) తల్లి గొట్టిగ వెంకటమ్మకు ఘన నివాళులు అర్పించారు. బుధవారం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో కీర్తిశేషులు గొట్టిగ వెంకటమ్మ 9వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి … Continue reading గొట్టిగ వెంకటమ్మకు ఘన నివాళులు