తాండూరును మోడల్‌గా తీర్చిదిద్దుతాం..!

తాండూరును మోడల్‌గా తీర్చిదిద్దుతాం..! – బల్దియాపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే – రూ.18.7 కోట్లతో పట్టణ అభివృద్ధి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి తాండూరును మోడల్ గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం యూఐడీఎఫ్ పథకం కింద మంజూరైన రూ.18.7 కోట్లతో తాండూరు పట్టణంలోని వివిధ వార్డులలో చేపట్టే అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. పాత … Continue reading తాండూరును మోడల్‌గా తీర్చిదిద్దుతాం..!