టీచర్ల అభ్యున్నతికి ఎమ్మెల్సీ పింగలి కృషి

టీచర్ల అభ్యున్నతికి ఎమ్మెల్సీ పింగలి కృషి – శ్రీపాల్‌ రెడ్డితో ఉపాధ్యాయుల సంక్షేమం – యాలాల మండల పీఆర్టీయూ అధ్యక్షులు కృష్ణారెడ్డి – జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేత తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉపాధ్యాయుల అభ్యన్నతికి ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని పీఆర్టీయూ టీఎస్ యాలాల మండల అధ్యక్షులు సి.కృష్ణారెడ్డి అభివర్ణించారు. మంగళవాం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి జన్మదినం సందర్భంగా కృష్ణారెడ్డి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ … Continue reading టీచర్ల అభ్యున్నతికి ఎమ్మెల్సీ పింగలి కృషి