విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం

విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం – సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ లలిత – తాండూరులో పరిష్కార వేదికకు స్పందన – అత్యధిక ఫిర్యాదులు అందిన సమస్యలు ఏవంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీజీఆర్ఎఫ్ చైర్ పర్సన్ లలిత అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని విద్యుత్ డీఈ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక నిర్వహించారు. స్థానిక విద్యుత్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు వ్యాపారులు, … Continue reading విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తాం