ఆర్టీసీ అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లే కీలకం

ఆర్టీసీ అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లే కీలకం – ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం – ఆర్టీసీ రీజీనల్ మేనేజర్ శ్రీలత – తాండూరు డీపోలో భద్రతా మాసోత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడపడంలో డ్రైవర్లు, కండక్టర్లదే కీలక పాత్ర అని ఆ శాఖ రీజీనల్ మేనేజర్ శ్రీలత అన్నారు. ఆర్టీసీ భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని బుధవారం తాండూరు ఆర్టీసీ డీపోలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రీజీనల్ మేనేజర్ శ్రీలత తాండూరు … Continue reading ఆర్టీసీ అభివృద్ధిలో డ్రైవర్లు, కండక్టర్లే కీలకం