వైభవంగా మార్కండేయ స్వామి జయంతి

వైభవంగా మార్కండేయ స్వామి జయంతి – దేవాలయంలో ప్రత్యేక అలంకరణ, పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని మార్కండేయ కాలనీలో వెలసిన మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. మార్కండేయ స్వామి జయంతి సందర్భంగా బుధవారం ఉదయం నుంచి దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆలయంలో వెలసిన మార్కండేయ స్వామికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. జయంతి ఉత్సవాల సందర్భంగా పద్మశాలి కులస్తులు, కాలనీ వాసులు, భక్తులు … Continue reading వైభవంగా మార్కండేయ స్వామి జయంతి