రెచ్చిపోయిన రాబరీగాళ్లు..! – పోలీసులం అంటూ వచ్చి బంగారం దోపిడి – బైకుపై వెళుతున్న అన్న, చెల్లిని బెదిరించి లూటీ – యాలాల కమాల్ పూర్ సమీపంలో ఘటన – దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు – బీదర్ గ్యాంగ్‌గా అనుమానం తాండూరు, దర్శిని ప్రతినిధి : దారి దోపిడిలకు పాల్పడుతున్న రాబరీగాళ్లు రెచ్చిపోయారు. మేం పోలీసులం.. బంగారం ఆభరాణాల కోసం హత్య జరిగిందని, ఆభరణాలను బ్యాగులో ఉంచుకోవాలని చెప్పిన మాటలను నమ్మకపోవడంతో అన్నా, చెల్లిని బెదిరించి … Continue reading రెచ్చిపోయిన రాబరీగాళ్లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed