సాహు శ్రీలతకే జై..! – 24వ వార్డులో మద్దతు ఆమెకే – మరోసారి పోటీకి సిద్దమైన మాజీ కౌన్సిలర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 24వ వార్డు ప్రజలు మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత లక్ష్మీకాంత్‌కు జై కొట్టారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న సాహు శ్రీలతకు వార్డు ప్రజలు మద్దతు తెలిపారు. బుధవారం రాత్రి వార్డులో సాహు శ్రీలత వార్డు ప్రజలతో ఆత్మీయ సమావేశం అయ్యారు. ఈ … Continue reading సాహు శ్రీలతకే జై..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed