ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం..!

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం..! – తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – సాయిపూర్ లో బోరు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం 12వ వార్డు సాయిపూర్ లో కొత్తగా మంజూరు చేసిన తాగునీటి బోరు పనులు చేపట్టారు. మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల … Continue reading ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం..!