అతివేగ భీభత్సం..!

అతివేగ భీభత్సం..! – ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ – తాండూరు బస్టాండ్ వద్ద ఘటన – డ్రైవర్, కండక్టర్ ఏమన్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : పొద్దు.. పొద్దున్నే.. తాండూరులో పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడం కలవరం రేపింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తాండూరు ఆర్టీసీ డీపోకు చెందిన బస్సు మెట్లకుంటకు బయల్దేరింది. బస్సు డ్రైవర్ నారాయణ, … Continue reading అతివేగ భీభత్సం..!