వైభవంగా ‘సామూహిక’ అక్షరాభ్యాసం

వైభవంగా ‘సామూహిక’ అక్షరాభ్యాసం – అపిల్‌ కిడ్స్‌, శ్రీసాయిమేధాలో వసంత పంచమి శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : వసంతపంచమి వేడుకలు తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ స్కూల్లో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. చదువుల తల్లి సరస్వతీ మాత పుట్టినరోజును పురస్కరించుకొని పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య తల్లిండ్రులు చిన్నారులకు భక్తిశ్రద్ధలతో అక్షరభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జ్ఞానం, వాక్కు, … Continue reading వైభవంగా ‘సామూహిక’ అక్షరాభ్యాసం