అడవిలో మహిళ వధ..! – గొంతు కోసి హత్యచేసిన దుండగులు – పెద్దేముల్ మండలంలో వెలుగులోకి తాండూరు, దర్శిని ప్రతినిధి : అడవి ప్రాంతంలో ఓ మహిళను గొంతు గోసి గుర్తుతెలియని వ్యక్తులు వధించారు. ఈ సంఘటన శనివారం పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక సమాచారం మేరకు.. మండలంలోని రేగొండి సమీపంలోని అటవి ప్రాంతంలోని ముళ్ల పొదల్లో మహిళ మృతదేహాన్ని కొందరు గుర్తించారు. ఈ సంఘటన కలవరానికి గురిచేసింది. మృతురాలి వద్ద ఉన్న ఆధార్ కార్డు … Continue reading అడవిలో మహిళ వధ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed