శభాష్.. శ్రీలక్ష్మీ..!

శభాష్.. శ్రీలక్ష్మీ..! – అక్షర విద్యార్థినికి డా. సంపత్ కుమార్ ప్రశంసలు – జాతీయ స్థాయి ఖోఖో పోటీలో సత్తాకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్.. శ్రీలక్ష్మీ అంటూ తాండూరు సీనీయర్ నాయకులు డా. సంపత్ కుమార్ అక్షర స్కూల్ వి ద్యార్థినిని అభినందించారు. అక్షర స్కూల్లో 9వ తరగతి చదవుతున్న శ్రీలక్ష్మీ రాష్ట్ర స్థాయి పోటీలో సత్తా చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. రాజస్థాన్ లో జరిగిన జాతీయ స్థాయి పోటీలో … Continue reading శభాష్.. శ్రీలక్ష్మీ..!