శ్రీరామ మందిరానికి విరాళం..!

శ్రీరామ మందిరానికి విరాళం..! – ఆర్థిక సాయం అందించిన నాగారం మల్లేశం – బీజేపీ పట్టణ అధ్యక్షునికి కమిటి సభ్యుల కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్‌ శ్రీరామ మందిరానికి బీజేపీ పట్టణ అధ్యక్షులు విరాళం అందించారు. గత కోన్ని రోజులుగా ఇందిరానగర్‌లో శ్రీరామ మందిర దేవాలయ పునర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దేవాలయ పునర్‌ నిర్మాణం కోసం దాతలు సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు … Continue reading శ్రీరామ మందిరానికి విరాళం..!