మురుగు తిష్ట.. తొలగింపు..!

మురుగు తిష్ట.. తొలగింపు..! – గాంధీనగర్ లో డ్రైనేజీ క్లీనింగ్ – పనులు చేయించిన బిర్కడ్ జ్యోతి రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం గాంధీనగర్ లో మురుగు కాలువ కంపు.. ముప్పు సమస్య తొలగిపోయింది. ఆదివారం 20వ వార్డుకు చెందిన బిర్కడ్ జ్యోతి రఘు పర్యవేక్షణలో గాంధీనగర్ లోని మురుగు కాలువ పరిశుభ్రత పనులు చేపట్టారు. గత కొన్ని రోజులుగా గాంధీనగర్ లోని పెద్ద డ్రైనేజీ శుభ్రం చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. … Continue reading మురుగు తిష్ట.. తొలగింపు..!