బీఆర్ఎస్ మున్సిపల్ ఇంచార్జ్‌గా పంజుగుల శ్రీశైల్ రెడ్డి

బీఆర్ఎస్ మున్సిపల్ ఇంచార్జ్‌గా పంజుగుల శ్రీశైల్ రెడ్డి – నియమించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాండూరు, దర్శని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గా పంజుగుల శ్రీశైల్ రెడ్డి నియామకం అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి మున్సిఫల్ లో గులాబీ జెండా ఎగురవేసేందుకు దృష్టిసారించారు. ఈ మేరకు ప్రతి … Continue reading బీఆర్ఎస్ మున్సిపల్ ఇంచార్జ్‌గా పంజుగుల శ్రీశైల్ రెడ్డి