జయహో.. వందే భారత్..! – కేవీసీఎస్ విద్యార్థుల అద్భుత వేడుక – ఆకట్టుకున్న విభిన్న నృత్య ప్రదర్శనలు – స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహారాజ్ దేవాలయంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ హైస్కూల్లో వందే భారత్ నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. డైరెక్టర్లు వెంకటేశం, మల్లేశం, … Continue reading జయహో.. వందే భారత్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed