ఆర్ఎస్‌కే ఫౌండేషన్ సేవా స్పూర్తి..!

ఆర్ఎస్‌కే ఫౌండేషన్ సేవా స్పూర్తి..! – దామర్ చేడ్ పాఠశాలలో వంటశాల ఏర్పాటు – ప్రారంభించిన ఫౌండేషన్ చైర్మన్ డా. రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త తాండూరు, దర్శిని ప్రతినిధి : రొంపల్లి సంతోష్ కుమార్(ఆర్ఎస్‌కే) ఫౌండేషన్ సేవా స్పూర్తిని చాటుకుంది. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని దామర్ చేడ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంటశాల ఏర్పాటుకు చేయూతను అందించింది. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్‌కే ఫౌండేషన్ చైర్మన్ డా. రొంపల్లి సంతోష్ కుమార్ … Continue reading ఆర్ఎస్‌కే ఫౌండేషన్ సేవా స్పూర్తి..!