శంకరన్న ఇంకా ఉన్నతంగా ఎదగాలి – ఆత్మ కమిటీ చైర్మన్ పట్లోళ్ల శంకర్ రెడ్డి శుభాకాంక్షల వెల్లువ – సన్మానించిన స్వామి వివేకానంద కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూర్ నియోజకవర్గ ఆత్మ కమిటీ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) చైర్మన్ పట్లోళ్ల శంకరన్న రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని పలువురు ఆకాంక్షించారు. ఇటీవల ఆత్మ కమిటి చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పట్లోళ్ల శంకర్ రెడ్డికి సొంత గ్రామం రెడ్డి ఘనపూర్ పెద్దలు, స్వామి … Continue reading శంకరన్న ఇంకా ఉన్నతంగా ఎదగాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed