మున్సిపల్‌ ఎన్నికలకు రెడీ..!

మున్సిపల్‌ ఎన్నికలకు రెడీ..! – అధికారుల నియామకం పూర్తి – నామినేషన్ల పక్రియకు ఏర్పాట్లు ముమ్మరం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలకు తాండూరు అధికార యంత్రాంగం సిద్దమైంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారుల నియామకం పూర్తయ్యింది. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఎన్నికల నిర్వహణకు రెఢీ అంటున్నారు అధికారులు. ఇప్పటికే తాండూరు మున్సిపల్‌లో ఓటరు జాబితా సిద్దం చేశారు. పట్టణంలోని 36 వార్డుల్లో మొత్తం 77వేల 29 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికలలో భాగంగా మొత్తం … Continue reading మున్సిపల్‌ ఎన్నికలకు రెడీ..!