మోగిన బల్దియా నగరా…!

మోగిన బల్దియా నగరా…! – ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమీషన్ – నామినేసన్లు స్వీకరణ, పోలింగ్ తేది ఖరారు – ఎన్నికల కౌంటింగ్ జరిగేది అరోజే.. హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాల్టీలలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమీషన్ పుర పోరుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించారు. తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో రాష్ట్ర … Continue reading మోగిన బల్దియా నగరా…!