వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు..!

వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు..! – ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి – జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. స్వర్ణకుమారి – ఎంసీహెచ్, ఆరోగ్య కేంద్రాల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేయరాదని, ఆసుపత్రులకు వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. స్వర్ణకుమారి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలో అర్బన్ ఆరోగ్య కేంద్రాన్ని, మాతా శిశు ఆసుపత్రిని ఆమె అకస్మికంగా … Continue reading వైద్య సేవల్లో నిర్లక్ష్యం తగదు..!