మున్సిపల్‌లోనే నామినేషన్లు…! – తాండూరు ఆపీసులో కౌంటర్ల ఏర్పాట్లు – దాఖలు చేసే టైం కూడా నిర్ణయం – కౌంటర్ల వద్ద అధికారుల నియామకం పూర్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని కమీషనర్ పి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 28వ తేది నుంచి 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 31న పరిశీలన, ప్రదర్శన … Continue reading మున్సిపల్‌లోనే నామినేషన్లు…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed