బల్దియా ఫైట్ లో ఫస్ట్ నామినేషన్..!

బల్దియా ఫైట్ లో ఫస్ట్ నామినేషన్..! – బీఆర్ఎస్ నుంచి పట్లోళ్ల నర్సింలు దాఖలు – గులాబీ జెండా ఎగరేస్తామన్న నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వ మొదలైంది. పుర పోరులో బీఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నామినేషన్ దాఖలు అయ్యింది. పార్టీ చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు మొదటి నామినేషన్ వేశారు. అంతకు ముందు పట్లోళ్ల నర్సింలు మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ శ్రీశైల్ రెడ్డి, సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, … Continue reading బల్దియా ఫైట్ లో ఫస్ట్ నామినేషన్..!