కాంగ్రెస్ పార్టీలోకి జుంటుపల్లి వెంకట్

కాంగ్రెస్ పార్టీలోకి జుంటుపల్లి వెంకట్ – ఆహ్వానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన జిల్లా అధికార ప్రతినిధి జుంటుపల్లి వెంకట్ పార్టీకి రాజీనామ చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో జుంటుపల్లి వెంకట్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జుంటుపల్లి వెంకట్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జుంటుపల్లి … Continue reading కాంగ్రెస్ పార్టీలోకి జుంటుపల్లి వెంకట్