పుర పోరుకు సిద్దమైన గడ్డలి పరిమళ రవీందర్

పుర పోరుకు సిద్దమైన గడ్డలి పరిమళ రవీందర్ – బీఆర్ఎస్ నుంచి పోటీకి నామీనేషన్ దాఖలు – వారం రోజులుగా ప్రజల మద్య ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనీయర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ రవీందర్ మరోసారి పుర పోరుకు సిద్దమయ్యారు. బుధవారం తాండూరు మున్సిల్‌ కార్యాలయంలో కౌన్సిలర్ పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని 23వ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేయబోతున్నారు. రాజకీయాల్లో పరిమళ, ఆమె … Continue reading పుర పోరుకు సిద్దమైన గడ్డలి పరిమళ రవీందర్