రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్..!

రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్..! – చట్టవ్యతిరేకానికి పాల్పడితే చర్యలు – హెచ్చరించిన తాండూరు పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాండూరు పోలీసులు అప్రమత్తం అయ్యారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా, తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆదేశాలతో వారిపై కదలికలపై దృష్టిసారించారు. బుధవారం తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో రౌడీ షీటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పట్టణ సీఐ … Continue reading రౌడీ షీటర్లపై స్పెషల్ ఫోకస్..!