కోట్రిక కోడలు పొలిటికల్ ఎంట్రీ..!

కోట్రిక కోడలు పొలిటికల్ ఎంట్రీ..! – 24వ వార్డు నుంచి పోటీ కన్ఫామ్ – ఇప్పటికే జనంలోకి వచ్చిన కోట్రిక నాగలక్ష్మీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య కోడలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ సంఘ సేవతో పాటు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. పట్టణంలోని 24వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరుపున బరిలో దిగుతున్నారు. పార్టీ అధిష్టానం కోట్రిక … Continue reading కోట్రిక కోడలు పొలిటికల్ ఎంట్రీ..!