బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి..!

బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి..! – మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు – 9వ వార్డు నుంచి కౌన్సిలర్ గా నామినేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి చెందడం ఖాయమని మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల … Continue reading బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణాభివృద్ధి..!