పదో వార్డులో పాగా వేస్తాం..!

పదో వార్డులో పాగా వేస్తాం..! – ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీదే గెలుపు – కాంగ్రెస్ అభ్యర్థి అల్లాపూర్ జ్యోతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం ఖాయమని ఆ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అల్లాపూర్ జ్యోతి శ్రీకాంత్ అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 10వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొదటి సారి కౌన్సిలర్ బరిలో … Continue reading పదో వార్డులో పాగా వేస్తాం..!