ప్రజాదారణ బీఆర్ఎస్ పార్టీకే..!

ప్రజాదారణ బీఆర్ఎస్ పార్టీకే..! – 20వ వార్డులో గులాబీ గెలుపు ఖాయం – కౌన్సిలర్ అభ్యర్థి నవీన సంతోష్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీకే ప్రజాదారణ ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని కౌన్సిలర్ అభ్యర్థి నవీన సంతోష్ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో 20వ వార్డు అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. … Continue reading ప్రజాదారణ బీఆర్ఎస్ పార్టీకే..!