గులాబీలో జోష్..!

గులాబీలో జోష్..! – కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరికలు – కండువాలు కప్పి ఆహ్వానించిన రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల జోష్ నిండుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. గురువారం తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. తాండూరు పట్టణం 3వ వార్డుకు చెంది మాజీ కౌన్సిలర్ భీం సింగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా తాండూరు … Continue reading గులాబీలో జోష్..!