రెండో రోజు జోరుగా నామినేషన్లు

రెండో రోజు జోరుగా నామినేషన్లు – తాండూరులో 97 మంది దాఖలు – ప్రకటించిన మున్సిపల్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్లో రెండో రోజు కౌన్సిలర్ల నామినేషన్ల దాఖలు జోరుగా జరిగాయి. గురువారం ఉదయం నుంచి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో కౌన్సిలర్ల అభ్యర్థులు మద్దతు దారులతో కలిసి వచ్చి నామినేషన్లు వేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 37 మంది, … Continue reading రెండో రోజు జోరుగా నామినేషన్లు