కౌన్సిలర్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నా..!

కౌన్సిలర్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నా..! – 3వ వార్డు నేత అంజద్‌ ఖాన్ నిర్ణయం – అసలు కారణాలు వెల్లడించిన నేత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు పట్టణంలోని 3వ వార్డుకు చెందిన మైనార్టీ నేత అంజద్ ఖాన్ ప్రకటించారు. అంజద్‌ ఖాన్ విషయంలో గురువారం ఊహించని పరిణాలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న అంజద్ ఖాన్ గురువారం ఉదయం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో … Continue reading కౌన్సిలర్‌ పోటీ నుంచి తప్పుకుంటున్నా..!