11వార్డులో గెలుపు బీఆర్ఎస్ పార్టీదే..!

11వార్డులో గెలుపు బీఆర్ఎస్ పార్టీదే..! – పార్టీ అభ్యర్థి రాజేష్ చారి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో 11వ వార్డులో బీఆర్ఎస్ పార్టీదే అని నాయకుడు రాజేష్ చారి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున 11వ వార్డులో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఆదర్శ నగర్, తులసి నగర్, మిరియాల గల్లిలో బీఆర్ఎస్ ప్రభావం ఉందని అన్నారు. వార్డులో బీఆర్ఎస్ పార్టీదే గెలుపు ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం … Continue reading 11వార్డులో గెలుపు బీఆర్ఎస్ పార్టీదే..!