కోట్రిక కోడలు.. ప్రచార హోరు

కోట్రిక కోడలు.. ప్రచార హోరు – మల్ రెడ్డిపల్లిలో విస్తృత పర్యటన – భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీని గెలిపించే బాధ్యత మీది.. ఐదేళ్లు వార్డును అభివృద్ధి చేసే బాధ్యత మాది అంటూ తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ కోడలు, 24వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కోట్రిక నాగలక్ష్మీ … Continue reading కోట్రిక కోడలు.. ప్రచార హోరు