తేలిన నామినేషన్ల లెక్క..! – తాండూరులో 36 వార్డులకు 273 దాఖలు – ఇందులో ఒక నామినేషన్ తిరస్కరణ – 183 మంది అభ్యర్థుల పత్రాలు ఆమోదం – ప్రకటించిన మున్సిపల్ అధికారులు – ఏయే పార్టీ నుంచి ఎంతమంది ఉన్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ లెక్క తేలిపోయింది. పట్టణంలోని 36వార్డులకు సంబంధించి మొత్తం 273 నామినేషన్లు దాఖలు కాగా ఒక నామినేషన్ రిజక్ట్ అయినట్లు అధికారులు ప్రకటింకారు. … Continue reading తేలిన నామినేషన్ల లెక్క..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed