కుర్వ జగదీష్‌కు అస్వస్థత..!

కుర్వ జగదీష్‌కు అస్వస్థత..! – మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు – బీజేపీ నేత రమేష్ కుమార్, కాంగ్రెస్ నేత పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన బీజేపీ యువనాయకుడు కుర్వ జగదీష్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి పట్టనంలో ఓ ఆసుపత్రిలో చూపించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. శనివారం ఈవిషయం తెలుసుకున్న పలువురు నేతలు కుర్వ … Continue reading కుర్వ జగదీష్‌కు అస్వస్థత..!