కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ల నియామకం

కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ల నియామకం – నలుగురు నేతలు, న్యాయవాదితో కమిటి – ప్రకటించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ తాండూరు మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ల కమిటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. తాండూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ కమిటిని ఏర్పాటు చేసినట్లు ఉత్తర్వులలో స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పరిమళ్ గుప్త, పట్లోళ్ల నర్సింలు, … Continue reading కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ల నియామకం