పటేల్ ప్రవీణ్‌ కన్నుమూత..!

పటేల్ ప్రవీణ్‌ కన్నుమూత..! – ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి – తాండూరు, ఇందూరులో విషాధం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటేల్ ప్రవీణ్ కుమార్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత రెండు రోజుల క్రితం పటేల్ ప్రవీణ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదేరోజు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో పటేల్ ప్రవీణ్ చికిత్స … Continue reading పటేల్ ప్రవీణ్‌ కన్నుమూత..!