నమ్మకంతో గెలిపించండి..!

నమ్మకంతో గెలిపించండి..! – వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తా – బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ – 23వ వార్డులో ముమ్మర ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తనను నమ్మకంతో గెలిపిస్తే వమ్ము చేయకుండా అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ రవీందర్ అన్నారు. పట్టణంలోని 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పరిమళ రవీందర్ పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వార్డులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మహిళ కార్యకర్తలు, … Continue reading నమ్మకంతో గెలిపించండి..!