అందరినీ కరుణించు దత్తాత్రాయే ..!

అందరినీ కరుణించు దత్తాత్రాయే ..! – స్వామి కృపతో భక్తులకు అన్నదానం – మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : దత్తాత్రేయ కరుణా కటాక్షాలతో సర్వంసుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్య విఠల్ నాయక్ పేర్కొన్నారు. ఆదివారం పౌర్ణమి సందర్భంగా ఘాన్ గాపూర్ లోని త్రివేణి సంగమంలో (ఎల్, ఎఫ్, ఎల్ హెచ్ ఎం కోకట్ ప్రధానోపాధ్యాయురాలువర్య్తకిష్టమ్మ విటల్ నాయక్)దంపతులు నది స్నానం ఆచరించి దీపాలు … Continue reading అందరినీ కరుణించు దత్తాత్రాయే ..!