పటేల్ ప్రవీణ్ కు ఎమ్మెల్యే నివాళులు..!

పటేల్ ప్రవీణ్ కు ఎమ్మెల్యే నివాళులు..! – యువత మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన యువ నేత పటేల్ ప్రవీణ్ మృతదేహానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నివాళులు అర్పించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చేరిన పటేల్ ప్రవీణ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం ఈ విషయం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. పటేల్ ప్రవీణ్ మృతదేహానికి నివాళులు అర్పించారు. … Continue reading పటేల్ ప్రవీణ్ కు ఎమ్మెల్యే నివాళులు..!