మాటివ్వండి.. మరవకుండా ఓటేయండి..!
మాటివ్వండి.. మరవకుండా ఓటేయండి..! – పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తా – 23వ వార్డులో జోరుగా పరిమళ రవీందర్ ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో మరవకుండా ఓటు వేసి గెలిపించాలని తాండూరు మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాను పోటీ చేస్తున్న 23వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ మహిళలతో కలిసి గులాబీ కండువాలు కప్పుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఓటర్ల చేతిలో చేయి వేసి కారు గుర్తుకు … Continue reading మాటివ్వండి.. మరవకుండా ఓటేయండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed