ఎన్నికల గుర్తులు ఖరారు..! – స్వతంత్రులకు 75 గుర్తులు కేటాయింపు – అభ్యర్థులకు ఎలా కేటాయిస్తారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కౌన్సిలర్లకు గుర్తుల కేటాయింపు ఖరారు అయ్యింది. పార్టీల గుర్తులతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ పత్రాల పరిశీలన ప్రక్రియ ముగిసింది. ఈ నెల 3వ తేదీతో నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత బీ-ఫామ్ అందిన అభ్యర్థులకు పార్టీల గుర్తులను … Continue reading ఎన్నికల గుర్తులు ఖరారు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed