అభివృద్దే.. కాంగ్రెస్ ఎజెండా..!

అభివృద్దే.. కాంగ్రెస్ ఎజెండా..! – కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – 9,10,12వ వార్డులో ఎన్నికల ప్రచారం – 10వ వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తల చేరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాన్ని అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ పరిధి సాయిపూర్ 9వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి చైతన్య ప్రశాంత్, 10వ వార్డులో అల్లాపురం శ్రీకాంత్, … Continue reading అభివృద్దే.. కాంగ్రెస్ ఎజెండా..!