పట్లోళ్ల దీపా నర్సింలు.. దూకుడు..!

పట్లోళ్ల దీపా నర్సింలు.. దూకుడు..! – ప్రచారం వేగవంతం చేసిన మాజీ వైస్ చైర్ పర్సన్ – 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు దూకుడు పెంచారు. పట్టణంలోని 9వ వార్డు నుంచి దీపా నర్సింలు రెండోసారి పోటీ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా పట్టణంలోని 9వ వార్డులో ప్రచారం చేపట్టారు. సోమవారం వార్డులో పర్యటించారు. వార్డులో … Continue reading పట్లోళ్ల దీపా నర్సింలు.. దూకుడు..!